తపస్ రేగోడ్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
NEWS Jan 27,2025 02:48 pm
తపస్ రేగోడ్ నూతన అధ్యక్షులుగా కే. విఠల్ ( జిల్లా ఉన్నత పాఠశాల గజవాడ) ప్రధాన కార్యదర్శి గోపాల్ (లింగం పల్లి పాఠశాల ), కోశాధికారిగా పి.మల్లేశం , కార్యదర్శిగా అంబదాస్, ఉపాధ్యక్షులుగా దినకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ తెలిపారు