www.breakingnow.app | Sun, 29 Nov 2026
LATEST NEWS Telangana, Kamareddy

కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

Share:
128 Views
కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

బాన్సువాడ పట్టణంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. బాన్సువాడ టౌన్, రూరల్, నస్రుల్లాబాద్, మోస్రా మండలాల చెందిన 181 లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అధికారులు పాల్గొన్నారు

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.