Logo
Download our app
ఉస్మానియా ఆస్ప‌త్రి నిర్మాణానికి మోక్షం
NEWS   Jan 26,2025 04:24 am
సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అత్యంత ఆధునిక స‌దుపాయాలు, వ‌స‌తి సౌక‌ర్యాల‌తో ఉస్మానియా ఆస్ప‌త్రిని నిర్మించాల‌ని స్ప‌ష్టం చేశారు. త‌న ఆధ్వ‌ర్యంలో స‌చివాల‌యంలో వైద్య‌, ఆరోగ్య శాఖ‌పై స‌మీక్ష జ‌రిపారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. ఉస్మానియా ఆస్ప‌త్రికి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంద‌న్నారు. గ‌త కొంత కాలంగా ఈ ఆస్ప‌త్రికి రోగుల రాక పెరిగింద‌న్నారు. దీంతో సేవ‌లు అందించేందుకు ఇబ్బంది ఏర్ప‌డుతోంద‌న్నారు. 31న ఆస్ప‌త్రి నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source