Logo
Download our app
యూనిఫాంకు మ‌చ్చ తెస్తే ఊరుకోం
NEWS   Jan 23,2025 10:18 am
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొంద‌రు పోలీస్ యూనిఫాంకు మ‌చ్చ తెచ్చేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆరోపించారు. జ‌మ్మికుంట ప‌ట్ట‌ణ సీఐ వ‌రిగంటి ర‌వి అవినీతి తిమిలంగా మారార‌ని, రూ. 3 ల‌క్ష‌లు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డార‌ని అన్నారు. యూనిఫాం ధ‌రించి ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని దోచుకోవ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. హుజూరాబాద్ ఏసీపీ శ్రీ‌నివాస్ పై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు డీజీపీని.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source