Logo
Download our app
ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు
NEWS   Jan 22,2025 06:30 pm
రాష్ట్రంలో ఐదేండ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జనవరిలో చలి పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణిలో 6, సం గారెడ్డి జిల్లా కోహిర్‌లో7, మొహినాబాద్‌లో 7.6, ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 7.8, నిర్మల్‌ జిల్లా పెంబిలో 8.6, వికారాబాద్‌ జిల్లా మార్పల్లిలో 8.6, కా మారెడ్డి జిల్లా జుక్కల్‌లో 8.8, సిరిసిల్ల జిల్లా గంభీరావ్‌పేటలో 9.1, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లామేడ్చల్‌లో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Top News

LATEST NEWS   Nov 15,2026 12:14 pm
HIV వైద్య సేవలపై అధికారుల సమీక్ష
జగిత్యాల: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెచ్‌ఐవి వైద్య సేవలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఏఆర్టీ, ఐసీటీసీ కేంద్రాల రికార్డులను పరిశీలించి, చికిత్స మధ్యలో ఆపేసిన వారిని తిరిగి...

LATEST NEWS   Nov 15,2026 12:13 pm
విద్యార్థుల కోసం మోటివేషనల్ క్లాస్
కల్లూరు: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ చొరవతో కల్లూరు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు మోటివేషనల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటివేషనల్ స్పీకర్ డి....

LATEST NEWS   Nov 15,2026 12:11 pm
15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్‌ రికార్డు!
ఇండోర్‌: భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో జట్టుకు నాయకత్వం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ...

⚠️ You are not allowed to copy content or view source