కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుకు కృషి చేస్తాం
NEWS Jan 23,2025 02:46 am
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుకు కృషి చేస్తానని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అధైర్య పడవద్దని రైతన్నలకు అండగా ఉంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ద్రుష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు విషయాన్ని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తామన్నారు.నేను కూడా రైతు బిడ్డనేనని నా వంతు అండగా ఉంటామన్నారు..