Logo
Download our app
బండలింగాపూర్‌లో గ్రామసభ
NEWS   Jan 22,2025 10:42 am
మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌లో తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. లబ్ధిదారుల లిస్ట్ లో పేర్లు రాని వారు ఆందోళన చెందకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కూన గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Nov 15,2026 12:14 pm
HIV వైద్య సేవలపై అధికారుల సమీక్ష
జగిత్యాల: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెచ్‌ఐవి వైద్య సేవలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఏఆర్టీ, ఐసీటీసీ కేంద్రాల రికార్డులను పరిశీలించి, చికిత్స మధ్యలో ఆపేసిన వారిని తిరిగి...

LATEST NEWS   Nov 15,2026 12:13 pm
విద్యార్థుల కోసం మోటివేషనల్ క్లాస్
కల్లూరు: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ చొరవతో కల్లూరు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు మోటివేషనల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటివేషనల్ స్పీకర్ డి....

LATEST NEWS   Nov 15,2026 12:11 pm
15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్‌ రికార్డు!
ఇండోర్‌: భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో జట్టుకు నాయకత్వం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ...

⚠️ You are not allowed to copy content or view source