వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తీసిన సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సత్య మూవీ గురించి ఆసక్తికర ట్వీట్ కూడా చేశాడు. ఇక నుంచి చెత్త సినిమాలు తీయనంటూ ప్రకటించాడు. మరోసారి తానేమిటో చూపిస్తానంటూ తెలిపాడు. 1980 నుంచి 2000 మధ్య కాలంలో భారతీయ సినిమాలో ఓ ట్రెండ్ ను క్రియేట్ చేశారు వర్మ. తను మనసు మార్చు కోవడం పట్ల ఫ్యాన్స్, దర్శకులు సంతోషం వ్యక్తం చేశారు.