నమ్రతకు ప్రిన్స్ బర్త్ డే విషెస్
NEWS Jan 22,2025 08:24 am
ప్రిన్స్ మహేష్ బాబు తన భార్య , నటి నమ్రతా శిరోద్కర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనవరి 22న ఆమె పుట్టిన రోజు. ఈ సందర్బంగా వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలిపారు. నువ్వు లేని జీవితం ఊహించ లేనని పేర్కొన్నాడు. నువ్వు వచ్చాక తన జీవితంలో గొప్ప వెలుగు వచ్చిందని పేర్కొన్నాడు ప్రిన్స్. తనతో పాటు పిల్లలు గౌతమ్, సితార సైతం అమ్మా నిన్ను మిస్ అవుతున్నాంటూ , నీ ప్రేమ గొప్పది అంటూ కితాబు ఇచ్చారు. ఇవాల్టితో తనకు 53 ఏళ్లు.