వెటర్నరీ డాక్టర్స్ డైరీ ఆవిష్కరించిన కలెక్టర్
NEWS Jan 21,2025 04:31 pm
కలెక్టర్ కార్యాలయం, జగిత్యాల లో కలెక్టర్ బి. సత్యప్రసాద్ వెటర్నరీ డాక్టర్స్ డైరీ 2025 ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్య & పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి డాక్టర్ ఎస్ ఎల్ మనోహర్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ భోనగిరి నరేష్,
జగిత్యాల జిల్లా వెటర్నరీ డాక్టర్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్, జనరల్ సెక్రెటరీ డాక్టర్ అచ్చె శ్రీనివాస్, రాష్ట్ర వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ బద్దం రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.