Logo
Download our app
BJP జిల్లా అధ్యక్షులుగా 2వసారి ఏకగ్రీవంగా ద్వారాపురెడ్డి
NEWS   Jan 21,2025 10:41 am
అనకాపల్లి జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులుగా 2వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ద్వారపురెడ్డి పరమేశ్వరరావుకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో పార్టీని ముందుకు తీసుకువెళ్తూ కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తూ అలుపెరగని మహానేతగా పార్టీ కోసం పార్టీ సిద్ధాంతం కోసం పని చేస్తున్నారని బిజెపి స్టేట్ కౌన్సిలర్ గల్లో జగదీశ్వరరావు కొనియాడారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source