సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మంత్రి నారా లోకేష్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్. తను రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ బాబు సమక్షంలోనే పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు చంద్రబాబు. అసందర్భంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.