Logo
Download our app
మ‌ద్యం బాబుల‌కు తీపి క‌బురు
NEWS   Jan 21,2025 04:39 am
తెలంగాణ‌లో మ‌ద్యం బాబుల‌కు తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. త‌గ్గిన బీర్ల నిల్వ‌ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది యూబీ సంస్థ‌. నిలిపి వేసిన బీర్ల స‌ర‌ఫరాను తిరిగి పున‌రుద్ద‌రిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై బేవరేజ్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించింది. త్వర‌లోనే వీటిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని రాష్ట్ర స‌ర్కార్ హామీ ఇచ్చింద‌ని, అందుకే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స్ప‌ష్టం చేసింది.

Top News

LATEST NEWS   Feb 13,2026 06:10 pm
జగిత్యాల: జీవన్‌రెడ్డి అనుచరుల హవా
జ‌గిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్‌ 12, బీజేపీ 4, బీఆర్‌ఎస్‌ 4 వార్డుల్లో విజయం సాధించారు. 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం,...

LATEST NEWS   Feb 13,2026 05:15 pm
60 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌దే విజయం
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే హవా కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు ఎన్నికలు జరగ్గా, సగంపైగా వార్డుల్లో కాంగ్రెస్‌ గెలిచింది. మొత్తం మున్సిపాలిటీలు -116 కాంగ్రెస్‌...

LATEST NEWS   Feb 13,2026 03:10 pm
ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన AI మోడల్
స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ తెలిపారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్‌ చేసిందని,...

⚠️ You are not allowed to copy content or view source