టీడీపీ హైకమాండ్ సీరియస్
NEWS Jan 21,2025 04:19 am
తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రి నారా లోకేష్ కు సంబంధించి పెద్ద ఎత్తున మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కామెంట్స్ మరోసారి చేయొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.