నేత్రదానం చేసిన డోలి కృష్ణవేణి
NEWS Jan 20,2025 04:40 pm
బెల్లంపల్లి కి చెందిన డోలి కృష్ణవేణి అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్లోని బసవతారకం కాన్సర్ ఆసుపత్రిలో మృతి చెందారు, కృష్ణవేణిఆమె భర్త డోలి సుధీర్ గతంలో నేత్రదానం చేసారని వారి కుటుంబ సభ్యులు జనహిత సభ్యులు డోలి సుకుమార్ జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ కి తెలపడంతో సదాశయా ఫౌండేషన్ అధ్యక్షుడుశ్రవణ్ కుమార్, వాసన్ ఐ బ్యాంక్ కిరణ్ ఆసుపత్రి సేకరించినట్లు తెలిపారు.