Logo
Download our app
ముంబై మారథాన్ లో వేల్పూర్ గ్రామ వాసికి సిల్వర్ మోడల్
NEWS   Jan 20,2025 05:28 pm
ముంబైలో ఇంటర్నేషనల్ ఆసియా మారథాన్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఇంగ్లాండ్, కెన్యా, ఆఫ్రికా పలుదేశాల నుండి ఒలంపిక్స్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామ పరుగుల వీరుడు గుగ్గిల్ల అశోక్ ఈ పోటీలలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించారు. మెడల్ సాధించినందుకు గ్రామ ప్రజలు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source