MIM ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ
NEWS Jan 20,2025 03:56 am
ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం కోరుట్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ చేతుల మీదుగా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి టౌన్ ప్రెసిడెంట్ మహ్మద్ అఖీల్, మెట్‌పల్లి సెక్రటరీ మహ్మద్ ముక్రం, కోరుట్ల ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ వాజిద్, సహాయ కార్యదర్శి రహీం, అబ్దుల్ కలీం, కె.సురేష్, సీనియర్ నాయకుడు చాంద్, యూనస్, ముజాహిద్, హఫీజ్ ఖురేషి, నిజాం, ఫయాజ్, మొయిన్ ఉద్దీన్ పాల్గొన్నారు.