Download our app
✖
Download our app
కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం
NEWS Jan 19,2025 07:23 pm
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్పా చేసింది ఏమీ లేదన్నారు. చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, జనం సమస్యలను గాలికి వదిలి వేశాడంటూ మండిపడ్డారు. ఏం ఉద్దరించారని దావోస్ పర్యటనకు వెళ్లారో చెప్పాలన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు.
Top News
LATEST NEWS Feb 13,2026 06:10 pm
జగిత్యాల: జీవన్‌రెడ్డి అనుచరుల హవా
జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్ 12, బీజేపీ 4, బీఆర్‌ఎస్ 4 వార్డుల్లో విజయం సాధించారు. 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం,...

LATEST NEWS Feb 13,2026 05:15 pm
60 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌దే విజయం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు ఎన్నికలు జరగ్గా, సగంపైగా వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. మొత్తం మున్సిపాలిటీలు -116 కాంగ్రెస్...

LATEST NEWS Feb 13,2026 03:10 pm
ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన AI మోడల్
స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ తెలిపారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్ చేసిందని,...

⚠️ You are not allowed to copy content or view source