బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కు బిగ్ షాక్ తగిలింది. కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తను ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి సమన్లు జారీ చేసినా పట్టించు కోలేదు. దీంతో తనను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆదేశించింది. ప్రస్తుతం తను కెనెడాలో ఉన్నాడు. టి20 మ్యాచ్ లు ఆడుతున్నాడు.