తపస్ మెదక్ జిల్లా మహిళా కార్యదర్శిగా సుజాత
NEWS Jan 19,2025 06:21 pm
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్)మెదక్ జిల్లా మహిళా కార్యదర్శిగా ఆకుల సుజాత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్కూల్ చిలిపి చెడ్ మండలం ఎన్నికైనట్లు మెదక్ జిల్లా మహిళా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్వరూప రాణి, సుజాత తెలిపారు.