సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితులు అరెస్ట్
NEWS Jan 19,2025 04:33 am
సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిన్న దుర్గ్ లో ఆకాష్ కనోజియాను అరెస్ట్ చేయగా ఇవాళ మరో నిందితుడు మహ్మద్ షరిఫుల్ ఇస్లామ్ ను అరెస్ట్ చేశారు. సైఫ్ నివాసానికి 35 కిమీ దూరంలోని హీరానందానీ ఎస్టేట్‌లో పట్టుకున్నారు. తన ఇంట్లో ఉన్న వెయిటర్ విజయ్ దాస్ ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణ ప్రారంభించారు థానే పోలీసులు.