Download our app
✖
Download our app
చాగంటిని అవమానించ లేదు
NEWS Jan 18,2025 06:03 am
బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వర్ రావుకు తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో అవమానం జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు టీటీడీ ఈవో శ్యామల రావు. చాగంటికి కేబినెట్ హోదా ఉండడంతో ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం దర్శనానికి ఏర్పాట్లు చేసిందన్నారు. తానే వద్దని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళతానంటూ చెప్పారన్నారు. ఇవేవీ తెలుసుకోకుండా టీటీడీపై బురద చల్లితే ఎలా అని ప్రశ్నించారు.
Top News
LATEST NEWS Nov 15,2026 12:14 pm
HIV వైద్య సేవలపై అధికారుల సమీక్ష
జగిత్యాల: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెచ్ఐవి వైద్య సేవలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఏఆర్టీ, ఐసీటీసీ కేంద్రాల రికార్డులను పరిశీలించి, చికిత్స మధ్యలో ఆపేసిన వారిని తిరిగి...

LATEST NEWS Nov 15,2026 12:13 pm
విద్యార్థుల కోసం మోటివేషనల్ క్లాస్
కల్లూరు: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ చొరవతో కల్లూరు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు మోటివేషనల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటివేషనల్ స్పీకర్ డి....

LATEST NEWS Nov 15,2026 12:11 pm
15 ఏళ్లకే కెప్టెన్గా వైభవ్ రికార్డు!
ఇండోర్: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్లో జట్టుకు నాయకత్వం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ...

⚠️ You are not allowed to copy content or view source