Logo
Download our app
కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం
NEWS   Jan 09,2025 09:49 am
ప్ర‌భుత్వ విప్ బీర్ల ఐల‌య్య షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌న్నారు. అధికారం పోయినా ఆయ‌న‌కు జ్ఞానం రాలేద‌న్నారు. అవినీతి, అక్ర‌మాల‌కు క‌ల్వ‌కుంట్ల కుటుంబం కేరాఫ్ గా మారింద‌న్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ లుచ్ఛా ప‌నులు చేశాడంటూ మండిప‌డ్డారు. గ‌త బీఆర్ఎస్ స‌ర్కార్ అప్పులు, త‌ప్పుల‌ను త‌మ ప్ర‌భుత్వం స‌రిదిద్దుతూ ప్ర‌జా పాల‌న అందిస్తోంద‌న్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source