కాలిఫోర్నియా గవర్నర్ రాజీనామా చేయ్
NEWS Jan 09,2025 09:38 am
కాలిఫోర్నియా కార్చిచ్చుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ గవర్నర్ గావిన్ న్యూస్ కమ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని అత్యుత్తమ, అందమైన భూభాగం కాలి పోవడానికి కారణం గావిన్ తప్పిదమేనని మండిపడ్డారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది.