MGNREGS ఫీల్డ్ అసిస్టెంట్ లకు శిక్షణ
NEWS Jan 07,2025 06:33 pm
బుచ్చయ్యపేట మండలం పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారి కృష్ణ తేజ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్లు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. Mgnregsలో జనవరి నుంచి జూన్ నెల వరకు చేపట్టవలసిన పనులు, 300 రూపాయలు వేతనం ఉపాధి కూలీలకు అందేలా మార్కింగ్ ఇచ్చి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? ఫీల్డ్ అసిస్టెంట్ నిర్వహించవలసిన రిజిస్టర్ నిర్వహణ ప్రతి గ్రామ పంచాయతీలో అమృత్ సరోవర్ చెరువులు పార్మ్ పాండ్స్ ఫిష్పాండ్స్
కాలువల పూడికతీత ట్రెంచ్ వర్క్స్ హార్టికల్చర్ గురించి వివరించారు.