సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్
NEWS Jan 05,2025 11:45 am
నిజామాబాద్ పాత కలెక్టరెట్ గ్రౌండ్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఏర్పాట్లను ఎస్వీసీ మేనేజర్ నాగేశ్వర్ రావు, నరాల సుధాకర్, సంతోష్, కొయ్యాడ శంకర్ లు పరిశీలించారు.. దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ను రేపు లాంచ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు.