Logo
Download our app
మాదాపూర్ లో అక్ర‌మ నిర్మాణం కూల్చివేత
NEWS   Jan 05,2025 08:49 am
మాదాపూర్ లోని అయ్య‌ప్ప సొసైటీలో 684 గ‌జాల‌లో అక్ర‌మంగా నిర్మించిన భ‌వ‌నాన్ని హైడ్రా ఆధ్వ‌ర్యంలో కూల్చి వేశారు. ఈ నిర్మాణాన్ని ప‌రిశీలించిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కూల్చి వేయాల‌ని ఆదేశించారు. హైకోర్టు ఉత్త‌ర్వులు ప‌ట్టించుకోకుండా సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించ‌డం ప‌ట్ల స్థానికులు ఫిర్యాదు చేశారు.

Top News

LATEST NEWS   Oct 24,2026 09:57 am
గుండంపల్లిలో జమ్మిగద్దెకు భూమిపూజ
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో వీఢీసీ ఆధ్వర్యంలో జమ్మిగద్దె నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. జమ్మిగద్దె...

TECHNOLOGY   Oct 23,2026 10:34 pm
ఇంటర్నెట్‌ పాఠాలతో ఎగిరే కారు తయారీ
ఇంజినీరింగ్‌ డిగ్రీ లేకుండానే ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తమ్తా ఎగిరే కారు నమూనాను రూపొందించాడు. 2015 నుంచి ఇంటర్నెట్‌ ద్వారా సాంకేతిక అంశాలను నేర్చుకుంటూ 13 ఏళ్లుగా...

LATEST NEWS   Oct 23,2026 10:04 pm
రైతుల రక్షణకు ఖేత్‌ బచావో అభియాన్‌
మల్యాల మండలం రామన్నపేటలో ఏవో చంద్రదీపక్‌ ఆధ్వర్యంలో ఖేత్‌ బచావో అభియాన్‌ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు....

⚠️ You are not allowed to copy content or view source