మోచి సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక
NEWS Jan 05,2025 02:10 pm
మెట్‌పల్లి మోచి సంఘ నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులు చింతకింది భూమయ్య, సలహాదారులు బొర్రొల్ల నారాయణ నిర్ణయం మేరకు పట్టణ అధ్యక్షులుగా బైరి రాజేశ్వర్, ఉపాధ్యక్షులుగా బొర్రొల్ల ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా, బైరి శ్రీనివాస్, కోశాధికారిగా, బైరి శోభన్, కార్యవర్గ సభ్యులుగా సందరికారి శ్రీనివాస్, బైరి ఆంజనేయులు, బైరి రాజేష్, బైరి రాంప్రసాద్, కొండ్లెపు శ్యామ్ ప్రసాద్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.