Logo
Download our app
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు
NEWS   Jan 05,2025 06:15 am
మెట్‌ప‌ల్లి: వేంపేట గ్రామంలో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంద‌ర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల అభిన్నతికి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసే నాయకుడ‌ని, షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభానికి కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శేఖరగౌడ్, ప్రవీణ్ కుమార్, అల్లూరి సురేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు గోపిడి రాజారెడ్డి, బద్దం స్వమి రెడ్డి, పెంటపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source