Logo
Download our app
జ‌న‌వ‌రి 26 నుంచి రేష‌న్ కార్డులు
NEWS   Jan 05,2025 03:44 am
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈనెల 26 నుంచి రైతు భ‌రోసాతో పాటు రేష‌న్ కార్డులు ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టికే స‌మగ్ర కుటుంబ స‌ర్వే చేయ‌డం జ‌రిగింద‌ని, ఈ సంద‌ర్బంగా ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా భూమి లేని రైతుల‌కు ఏడాదికి రూ. 12,000 ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source