Logo
Download our app
విశాఖ నావెల్ క‌మాండ్ భేష్
NEWS   Jan 05,2025 03:30 am
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు విశాఖ నావెల్ క‌మాండ్ ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. 1971లో జ‌రిగిన భార‌త్ - పాకిస్తాన్ యుద్దంలో అత్యంత కీల‌కంగా ప‌ని చేసింద‌న్నారు. ఇది చ‌రిత్ర‌లో మిగిలి పోయిన సంఘ‌ట‌న అన్నారు. దేశ రక్ష‌ణ‌కే కాదు ఏ విప‌త్తు వ‌చ్చినా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ముందంజ‌లో ఉంటుంద‌న్నారు. హుద్‌హుద్ తుఫాను సహాయక చర్యల్లో నేవీ చూపించిన చొరవ ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు సీఎం.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source