మందకృష్ణతో ఆర్ఎస్పీ భేటీ
NEWS Jan 04,2025 11:58 am
తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన నేతలుగా ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలపై ఈ ఇద్దరూ చర్చించారు. ఆర్ఎస్పీ, మంద కలవడం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది.