Logo
Download our app
వేములవాడలో మట్టి నమూనాలపైన అవగాహన
NEWS   Jan 04,2025 06:52 am
వేములవాడ పట్టణంలోని కోనాయిపల్లిలో మట్టి నమూనాలపైన శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మట్టి నమూనాను తీసే విధానం, దాని ఉపయోగాలు తెలిపారు. మట్టి నమూనాల పరీక్ష ఫలితాల ద్వారా భూమి సారం, పదార్థాలు అందులోని కర్బన పదార్థం, ఎన్ని ఎరువులు వాడాలనే అంశాలు మనకు తెలుస్తాయని, ఈ విధంగా వేములవాడ మండలంలోని గ్రామాల్లో మట్టి నమూనాలను ఏఈవో ల ద్వారా సేకరించినట్లు చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source