Logo
Download our app
జనవరి 9న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు
NEWS   Jan 04,2025 06:54 am
జనవరి 9న రైతుకూలి సమస్యల పరిష్కారానికి ఆందోళన చేయాలనీ రైతు కూలీ సంఘం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ మార్కెట్ పసుపు కొనుగోలుదారులు కమిషన్ దారులు ప్రతి సంవత్సరం సిండికేట్ అవతారం ఎత్తి కృత్రిమంగా ధరలు తగ్గించి రైతులని నిండా ముంచుతున్నారని ఆరోపించారు. పదేపదే చెబుతున్న అధికారులు గానీ అధికార పార్టీ గానీ స్పందించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ రోజుగా జనవరి 9న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేయాలని కోరారు. నిజాంబాద్ లో జరిగే ఆందోళనలో రైతుల పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source