ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లకు నోటీసులు జారీ చేసింది. తమ ముందు ఈనెల 8,9వ తేదీలలో హాజరు కావాలని ఆదేశించింది. కాగా తమకు రెండు వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఒప్పుకునేది లేదని తప్పక అటెండ్ కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది ఈడీ.