Logo
Download our app
పుస్త‌కాలు క‌నిపించ‌ని ఆయుధాలు
NEWS   Jan 03,2025 01:16 am
పుస్త‌కాలు క‌నిపించ‌ని ఆయుధాలు అని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. పుస్త‌క మ‌హోత్స‌వం నిర్వహించ‌డం ప‌ట్ల ఆనందంగా ఉంద‌న్నారు. జీవితంలో త‌న‌కు నిల‌బ‌డే ధైర్యాన్ని పుస్త‌కాలు ఇచ్చాయ‌న్నారు. పుస్త‌కాల‌ను తాను సంప‌ద‌గా భావిస్తాన‌ని చెప్పారు. పుస్త‌కాలు గ‌నుక లేక పోతే తాను ఏమై పోయి ఉండేవాడినోన‌ని అన్నారు. చ‌దువు రాక పోయినా అన్నీ నేర్చుకునే అవ‌కాశం బుక్స్ ద్వారా క‌లిగింద‌న్నారు.

Top News

SPORTS   Feb 12,2026 09:27 pm
ఇషాన్ విధ్వంసం.. 6, 6, 6, 6, 4
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నమీబియాతో జ‌రుగుతున్న మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులు...
SPORTS   Feb 12,2026 09:27 pm
ఇషాన్ విధ్వంసం.. 6, 6, 6, 6, 4
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నమీబియాతో జ‌రుగుతున్న మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులు...
LATEST NEWS   Feb 12,2026 09:23 pm
2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు
దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయని...

LATEST NEWS   Feb 12,2026 09:19 pm
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన
దేశవ్యాప్త సమ్మె భాగంగా చోడవరం పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని...

⚠️ You are not allowed to copy content or view source