వడ్డాది గ్రామంలోని PMN హైస్కూల్ ప్రిన్సిపాల్ పోతల రమణ ఆధ్వర్యంలో ఈనెల జనవరి 5న పలుచోట్ల 5వ తరగతి నవోదయ మోడల్ టెస్టులో నిర్వహించున్నారు. ఎగ్జామ్ సెంటర్స్ P.M.N హైస్కూల్ వడ్డాది అమర్ స్కూల్ చోడవరం సిద్ధార్థ హైస్కూల్ రావికామతం, నేతాజీ యూపీ స్కూల్ దేవరపల్లి, ఆయా ప్రాంతాల ఆసక్తి గల విద్యార్థులు 9966690620 కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.