Logo
Download our app
విద్యుత్ సరఫరా నిలిపివేత
NEWS   Jan 02,2025 05:17 pm
పట్టణంలో అభివృద్ధి పనుల కోసం చెట్ల లైన్‌లో కొమ్మలు కొట్టే పనుల కోసం శుక్ర‌వారం ఉద‌యం 9 నుంచి 11 గంట‌ల మ‌ధ్య మెట్‌ప‌ల్లి టౌన్ - 2 సెక్షన్ పరధిలోని CLUB, కళానగర్, దోబీఘాట్, సుల్తాన్ పుర, రాంనగర్, ఆదర్శనగర్, పోలీస్ స్టేషన్, సంఘం హాస్పిటల్, ప్రియదర్శి కాలనీ, DCMS, కొత్త బ‌స్టాండ్‌, KDCC Bank, HP పెట్రోల్ బంక్ వంటి ఏరియాల పరధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయ‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source