Logo
Download our app
సహకార సంఘం ఏర్పాటు చేయాలని వినతి
NEWS   Jan 02,2025 03:40 pm
మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో సహకార సంఘం ఏర్పాటు చేయాలని బుధవారం ముత్యంపేట రైతులు అడిషనల్ కలెక్టర్ లతకు వినతి పత్రం సమర్పించారు. ముత్యంపేట (కొండగట్టు), గుడిపేటలను కలిపి నూతన సహకార సంఘం ముత్యంపేటలో ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాంలింగారెడ్డి, లక్ష్మణ్, మహిపాల్ రెడ్డి, స్వామిరెడ్డి, ఆదిరెడ్డి, మల్లారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source