వెటర్నరీ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డా. మనిషా
NEWS Jan 02,2025 05:13 pm
జగిత్యాల జిల్లా పశుసంవర్ధక కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్ఎల్ మనోహర్ అసిస్టెంట్ డైరెక్టర్ డా. బి నరేష్ కు జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ మనీషా పటేల్ కొమ్మెర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బద్దం రాజేందర్ రెడ్డి, జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ పాల్గొన్నారు.