Logo
Download our app
కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ని కలిసిన అదనపు ఎస్పీ
NEWS   Jan 02,2025 03:28 pm
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ని అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి క‌లెక్ట‌రేట్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాల‌ని కోరుతూ పూల మొక్క‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న‌కు గ్రీటింగ్స్ తెలియ చేసిన ఏఎస్పీ చైత‌న్య రెడ్డిని అభినందించారు క‌లెక్ట‌ర్.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source