వీడీసీ అధ్యక్షులు,సభ్యులకు సన్మానం
NEWS Jan 02,2025 03:35 pm
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి వీడీసీ సభ్యులను గురువారం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఉమాకాంత్ రావు సన్మానించారు. కార్యక్రమంలో వీడీసీ మాజీ అధ్యక్షుడు స్వామి, నూతన అధ్యక్షుడు గంగారాం, ఉపాధ్యక్షులు రాహుల్, లింగారావు, సభ్యులు నవీన్, స్వామి, శ్రీను, రాజేందర్, సుధాకర్ పాల్గొన్నారు.