కామారెడ్డి భిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకిగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ముదాం చిన్న బాబు ,ఉపాధ్యక్షులుగా ఆకుతోట శ్రీశైలం,కోశాధికారి ముదాం బాబు లను ఏకిగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గంకు గ్రామ మున్నూరుకాపు సంఘం సభ్యులు కొత్త కార్యవర్గంను, మండల ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీధర్ పటేల్ లను శాలువాలతో సత్కరించారు.