మేడ్చల్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది... కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్దకు పేరెంట్స్ చేరుకున్నారు. తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఫీజు కట్టించుకున్నా ఆడపిల్లలకు రక్షణ ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన కొనసాగుతోంది.