Logo
Download our app
టెస్లా సైబర్ ట్రక్ పేలుడు
NEWS   Jan 02,2025 04:05 am
లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోట‌ల్ వెలుప‌ల టెస్లా సైబ‌ర్ ట్ర‌క్ పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ పేలుడుకు బాణా సంచా లేదా బాంబు కార‌ణ‌మ‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేశారు. అయితే ట్ర‌క్కు నిర్మాణంలో ఎలాంటి లోపం లేద‌ని పేర్కొన్నారు టెస్లా సీఈవో ఎలోన్ మ‌స్క్.

Top News

SPORTS   Feb 12,2026 09:27 pm
ఇషాన్ విధ్వంసం.. 6, 6, 6, 6, 4
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నమీబియాతో జ‌రుగుతున్న మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులు...
SPORTS   Feb 12,2026 09:27 pm
ఇషాన్ విధ్వంసం.. 6, 6, 6, 6, 4
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నమీబియాతో జ‌రుగుతున్న మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులు...
LATEST NEWS   Feb 12,2026 09:23 pm
2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు
దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయని...

LATEST NEWS   Feb 12,2026 09:19 pm
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన
దేశవ్యాప్త సమ్మె భాగంగా చోడవరం పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని...

⚠️ You are not allowed to copy content or view source