Logo
Download our app
న‌న్ను జైలుకు పంపాల‌ని రేవంత్ కుట్ర
NEWS   Jan 02,2025 02:29 am
త‌న‌కు న్యాయ స్థానంపై పూర్తి న‌మ్మ‌కం ఉంద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎలాగైనా స‌రే త‌న‌ను జైలుకు పంపించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నాడ‌ని, కానీ ఆయ‌న ఆట‌లు సాగ‌వ‌న్నారు. త‌న‌పై ఇప్ప‌టికే ఆరు అక్ర‌మ కేసులు బ‌నాయించార‌ని, ఎక్క‌డా ఏ ఆధారమూ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి చిక్క‌లేద‌న్నారు. రూ. 600 కోట్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఏ ఒక్క పైసా కూడా ప‌క్క‌దారి ప‌ట్ట‌లేద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source