Logo
Download our app
కొత్త ఏడాది వెలుగుల‌కు ర‌హ‌దారి
NEWS   Jan 01,2025 05:20 am
మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రు సంతోషంగా, ఆయురారోగ్యంతో ఉండాల‌ని కోరారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా బాగుండాల‌ని ఆ దేవుడిని కోరుకుంటున్నాన‌ని తెలిపారు . ప్ర‌తి ఇల్లు సుఖ శాంతుల‌తో వెల్లి విరియాల‌ని అన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలషించారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source