సుజీత్ రావుకు ఖుతుబొద్దిన్ శుభాకాంక్షలు
NEWS Dec 31,2024 08:21 am
కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి టీ-పీసీసీ నాయకులు కల్వకుంట్ల సుజీత్ రావు అందిస్తున్న సేవలు అభినందనీయమని, వారి సేవలు ఇదేవిధంగా కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. టీపీసీసీ నాయకులు కల్వకుంట్ల సుజీత్ రావు జన్మదినం సందర్భంగా ఆయనను కలిసిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారితో ఏఎంసి చైర్మన్ కూన గోవర్ధన్, కోన రాకేష్ నాయకులు వెంకటగిరి, మొగిలి రాజేందర్ శీను, అన్వర్ అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.