Logo
Download our app
31న మెట్రో రైళ్ల టైమ్ పొడిగింపు
NEWS   Dec 30,2024 12:55 pm
ప్ర‌పంచ వ్యాప్తంగా 2025 సంవ‌త్స‌రానికి స్వాగతం ప‌లికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ త‌రుణంలో హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు తీపి క‌బురు చెప్పింది మెట్రో రైల్. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అర్ధ‌రాత్రి 1.15 వ‌ర‌కు మెట్రో స‌ర్వీసులు న‌డుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ అవ‌కాశాన్ని ప్ర‌యాణీకులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మెట్రో ఎండీ కోరారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source