Logo
Download our app
నాగ‌బాబు ప‌ని చేసినా ప‌ద‌వి ద‌క్క‌లేదు
NEWS   Dec 30,2024 10:07 am
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాగ‌బాబు ప‌ని చేసినా ప‌ద‌వి ద‌క్క‌లేద‌న్నారు. మార్చిలో ఎమ్మెల్సీ అవుతార‌ని, కేబినెట్ లోకి తీసుకుంటామ‌న్నారు. తాను ఏ కులం, ఏ వ‌ర్గానికి చెందిన వార‌ని తాను చూడ లేద‌న్నారు. కందుల దుర్గేష్ ది ఏ కుల‌మో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. నాదెండ్ల స్థానంలో ఎవ‌రు ప‌ని చేసినా ప‌ద‌వి ద‌క్కేదన్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source